.భారత్ న్యూస్ హైదరాబాద్….బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్యను కలిసిన ఎమ్మెల్సీ కవిత..
జులై 17న జరిగే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే లీకులు వస్తున్నాయన్న కవిత
ఔర్ ఏక్ దక్కా.. బీసీ బిల్లు పక్కా అనే నినాదం చేస్తున్న రైల్ రోకోకు ఆర్.కృష్ణయ్య మద్దతు అడిగామని వెల్లడి
కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం పోరాటం చేస్తున్నాం
- కవిత
బీసీల కోసం అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కవితకు అండగా ఉండాలి
కవిత బీసీ కాకపోయినా వారి కోసం పోరాటం చేస్తున్నారు
ఆర్.కృష్ణయ్య