భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.టీఆర్ పై విరుచుకుపడ్డా కవిత
సికింద్రాబాద్ జిల్లా చేయాలి అని ఉద్యమం చేస్తున్న కేటీఆర్ గారిని చూసి నవ్వుకున్నా.. పదేండ్లు అధికారంలో ఉండి జిల్లా చేయకుండా.. జిల్లా చేయాలని ఉద్యమం చేసిన వారిపై కేసులు పెట్టిన వారే ఈరోజు ఉద్యమం చేయడం చూస్తే నవ్వు వస్తుంది అంటూ ఆరోపణలు చేసిన కవిత..
