.భారత్ న్యూస్ హైదరాబాద్….BIG BREAKING: టీడీపీలోకి కల్వకుంట్ల కవిత
కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీడీపీలో చేరే ఛాన్స్ ఉందన్న ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ అంశంపై నారా లోకేష్ స్పందించారు. కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే.. జగన్ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిదేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో కేటీఆర్ను చాలా సార్లు కలిశా తప్పేంటి అని ప్రశ్నించారు..£
