.JNTU గర్ల్స్ హాస్టల్ భోజనంలో పురుగు

…భారత్ న్యూస్ హైదరాబాద్….JNTU గర్ల్స్ హాస్టల్ భోజనంలో పురుగు

హాస్టళ్లలో నాసిరకం భోజనం వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆందోళన

రాత్రి కూకట్‌పల్లి JNTUలోని బాలికల హాస్టల్లో ఘటన

ఓ విద్యార్థిని డిన్నర్ చేస్తుండగా భోజనంలో పురుగు రావడంతో ఇదేంటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన హాస్టల్ మెనేజ్మెంట్…..