.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈనెల ఏప్రిల్ 20న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ
జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ హామీ

త్వరలో కరీంనగర్ నుండి భారీగా చేరికలు…