ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ.630.30 కోట్లతో జవహార్‌ ఎత్తిపోతల పథకానికి

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో రూ.630.30 కోట్లతో జవహార్‌ ఎత్తిపోతల పథకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రావుతో కలిసి శంకుస్థాపన చేశారు