భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..పనుల జాతర 2025తో సంగారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ పనులతో గ్రామీణాభివృద్ధికీ కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Damodar raja తెలిపారు. ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలంలో 70 కోట్లతో అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేశారు.
