భారత్ న్యూస్ డిజిటల్: తెలంగాణ;
ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్న పేట గ్రామంలో మంత్రి సీతక్క తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా కలుసుకున్నారు.. వారి తల్లిదండ్రులతో కాసేపు ముచ్చటించారు… ఇంటిముందు అరుగుపై కూర్చొని తల్లిదండ్రులతో కొంత కాలక్షేపంగా మాట్లాడుతూ.. వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
