భారత్ న్యూస్ మంగళగిరి…ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెడుతోంది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…గతంలో హైదరాబాద్‍లో హైటెక్ సిటీ అభివృద్ధి చేశాం. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‍గా తీర్చిదిద్దబోతున్నాం. ఆనాడు హైదరాబాద్‍కు మైక్రోసాప్ట్ తీసుకొచ్చాం. ప్రస్తుతం విశాఖకు గూగుల్‍ను తీసుకొస్తున్నాం. సాంకేతికతతో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంది. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్‍టైమ్ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవి. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యం. హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చాం. ఐదేళ్ల కాలంలో 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనడం సంతోషదాయకం : సీఎం చంద్రబాబు
