రాష్ట్రంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు అన్నింటిపైనా సమగ్ర అధ్యయనం

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు అన్నింటిపైనా సమగ్ర అధ్యయనం చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇటీవలే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ముఖ్యమంత్రికి రాసిన లేఖపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.