ప్రతీకార దాడుల్లో భాగంగా.. బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్

.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రతీకార దాడుల్లో భాగంగా.. బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్

తాజాగా.. UAEలోని అతిపెద్ద అమెజాన్ డేటా సెంటర్ మీద దాడి

ఈ దాడుల్లో డేటా సెంటర్ భారీగా దెబ్బతినడంతో సేవలు పూర్తిగా నిలిపివేసిన యాజమాన్యం

అటు.. కువైట్‌పై కూడా 97 క్షిపణులు, 283 డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడి చేసిన ఇస్లామిక్ దేశం

తమ నాయకుడు ఖమేనీని ఇజ్రాయెల్, యూఎస్ కలిసి చంపినందుకే.. భగ్గుమంటున్న ఇరాన్