బెంగళూరు: ఆర్సీబీ IPL విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట

భారత్ న్యూస్ కడప ….బెంగళూరు: ఆర్సీబీ IPL విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట

ఆరుగురు మృతి, పలువురి పరిస్థితి విషమం

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గెలుపు సంబరాలు

స్టేడియంలోనే ఉన్న గవర్నర్‌, సీఎం, మంత్రులు

స్టేడియంలోపలికి ఒక్కసారిగా తోసుకెళ్లిన అభిమానులు

బారికేడ్లు దూకి వెళ్లిన క్రికెట్‌ అభిమానులు

అభిమానులను అదుపుచేయలేకపోయిన పోలీసులు

చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట