…భారత్ న్యూస్ హైదరాబాద్….ఐపీఎల్‌లో నేడు రెండు హోరాహోరీ పోరులు
ఐపీఎల్‌లో ఆదివారం నాడు రెండు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య పోరు జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు బెంగళూరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనున్నాయి. హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని, భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
