భారత్ న్యూస్ ఢిల్లీ…..బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం
ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా జట్టు వదిలేయడంపై కొనసాగుతున్న వివాదం
ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రమోషన్, ప్రసారాలపై నిరవధిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం..
