ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ

మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న , మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావుని విచారిస్తున్న సిట్ బృందం

రెండు రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు లని కలిపి విచారించిన సిట్ అధికారాలు

ప్రభాకర్ రావు పెద్ద కుమారుడు నిశాంత్ రావుని సైతం విచారించిన సిట్

నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఆఫీసర్లు

మాజీ DSP ప్రణీత్ రావు మినహా మిగిలిన నిందితులను విచారిస్తున్న సిట్

నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ..