…భారత్ న్యూస్ హైదరాబాద్….మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల రాస్తారోకో
ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం..దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.. అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన లబ్ధిదారులు
ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని, ఇంతకముందు ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని ఆగ్రహంతో ఖమ్మం-వరంగల్ రహదారిపై బైఠాయించిన లబ్ధిదారులు

ధర్నా అనంతరం ఎండిఓ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన లబ్ధిదారులు
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వట్లేదని, బోగస్ కమిటీలు రద్దు చేయాలని ఎండిఓను నిలదీసిన లబ్ధిదారులు …