జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం: భట్టి

భారత్ న్యూస్ హైదరాబాద్….జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం: భట్టి

Mar 20, 2026,

జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం: భట్టి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో రూ.3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భాగంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలులోకి వస్తుందని తెలిపారు