ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్న GHMC

భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్న GHMC

ఇందిరమ్మ క్యాంటీన్ల కోసం కొత్త కంటైనర్లు ఏర్పాటు

139 ప్రాంతాల్లో రూ 11.43 కోట్లతో కంటనైనర్లు

క్యాంటీన్లలో లంచ్‌తో పాటు త్వరలో రూ.5కే అల్పాహారం