భారత్ న్యూస్ విశాఖపట్నం..కువైట్లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
కువైట్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం విజ్ఞప్తి
స్థానిక భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను పాటించాలని.. కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను అనుసరించాలని సూచనలు
