భారత్ న్యూస్ విశాఖపట్నం.తొలి వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ గెలుపు..
17 పరుగుల తేడాతో టీమిండియా విజయం
49.2 ఓవర్లకు 332 పరుగులు చేసి ఆలౌట్ అయిన దక్షిణాఫ్రికా జట్టు

కుల్దీప్ యాదవ్ కు 4 వికెట్లు, హర్షిత్ రాణాకు 3 వికెట్లు, అర్షదీప్ సింగ్ కు 2 వికెట్లు, ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్.