పాకిస్థాన్‌పై భారత్ విజయం,

భారత్ న్యూస్ అనంతపురం…పాకిస్థాన్‌పై భారత్ విజయం

హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా గెలుపు

మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు

ఆ తర్వాత ఛేదనకు దిగిన పాక్.. 3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు

అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం

DLS విధానంలో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లు ప్రకటన