సామాన్యులకు షాక్..పెరగనున్న టీవీలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….సామాన్యులకు షాక్..పెరగనున్న టీవీలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు.

4-8 శాతం వరకు పెరిగే అవకాశం

మెమరీ చిప్‌ల ధరలు పెరగడమే కారణం

గత ఏడాది నవంబర్‌-డిసెంబర్‌లో 21 శాతం పెరిగిన ధరలు