ఇళయరాజా జన్మదిన వేడుకలు నిర్వహించిన ‘షష్టిపూర్తి’ టీమ్….

భారత్ న్యూస్ రాజమండ్రి….ఇళయరాజా జన్మదిన వేడుకలు నిర్వహించిన ‘షష్టిపూర్తి’ టీమ్….

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా ‘షష్టిపూర్తి’ చిత్రబృందం ప్రత్యేక వేడుక నిర్వహించింది. ఇందులో నటుడు రాజేంద్రప్రసాద్‌తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది….