.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ సహా 13,217 పోస్టులకు IBPS నోటిఫికేషన్ విడుదల
ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) గ్రామీణ బ్యాంకులలో (RRBs) ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్లు సహా 13,217 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి గల అభ్యర్థులు IBPS అధికారిక వెబ్సైట్ https://ibps.in/ సందర్శించడం ద్వారా సెప్టెంబర్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆయా పోస్టులను బట్టి విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు~£