తెలంగాణలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టులు కృష్ణా నదిపై నేను పూర్తి చేశా.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.తెలంగాణలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు ప్రాజెక్టులు కృష్ణా నదిపై నేను పూర్తి చేశా

కృష్ణా డెల్టా మోడరైజేషన్ పేరుతో 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశా – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు