హైడ్రా పని తీరును అభినందించిన తెలంగాణ హైకోర్టు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….హైడ్రా పని తీరును అభినందించిన తెలంగాణ హైకోర్టు

ఓ యజ్ఞంలా హైడ్రా చెరువులను పునరుద్ధరిస్తోంది

బతుకమ్మకుంటను చూస్తే నిజంగా ముచ్చటేస్తోంది

చెరువులు, FTL, బఫర్ జోన్ల పరిధిలో ఎవరికైనా ఇళ్ల స్థలాలు ,భూములు ఉంటే టీడీఆర్ కింద వారికి నష్టపరిహారం ఇవ్వాలి

ఈ విషయంలో ప్రభుత్వం సరైన విధానాన్ని పాటిస్తే చెరువుల అభివృద్ధికి ఆటంకం ఉండదు

తెలంగాణ హైకోర్టు