హైడ్రా సేవలు బంద్,

భారత్ న్యూస్ హైదరాబాద్….హైడ్రా సేవలు బంద్

జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్

నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు

హైడ్రా ఉద్యోగులకు రూ.7000 జీతం తగ్గిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన ప్రభుత్వం

దీంతో విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన హైడ్రా మార్షల్స్

హైడ్రా కంట్రోల్ వద్ద నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు

హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు అంతరాయం

రేవంత్ రెడ్డి డిల్లీ నుండి వచ్చాక చర్చిస్తామని, అప్పటివరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయండి అంటూ మార్షల్స్ కు తెలిపిన హైడ్రా అధికారులు…