హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ రోజు మరోసారి విచారణ జరిగింది.

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ రోజు మరోసారి విచారణ జరిగింది. భూముల్లో పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నామని, సమగ్ర ప్రణాళిక సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వారాలు గడువు కోరింది. దీనికి సుప్రీం కోర్టు ధర్మాసనం అంగీకరించింది.