ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన హాస్టల్ యాజమాన్యం

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన హాస్టల్ యాజమాన్యం

దీంతో రాత్రి నుండి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది తీరుకు నిరసనగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థులు

పిల్లలను చూడటానికి వచ్చిన విద్యార్థిని తల్లి రాత్రి అవ్వడంతో ఇక్కడే హాస్టల్లో ఉండి రేపు వెళ్తామని అనడంతో.. ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోవాల్సిందే అంటూ ఆ తల్లిని అవమానించిన యాజమాన్యం

దీంతో విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన