భారత్ న్యూస్ రాజమండ్రి…మోంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఈరోజు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు జిల్లాల్లో నిర్వహించే గ్రీవెన్స్ డేను తాత్కాలికంగా రద్దు చేశారు.
WhatsApp us