భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
నల్లగొండ బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు
బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు
కాంగ్రెస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణుల యత్నం
అడ్డుకున్న పోలీసులు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం

బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్ల దాడికి యత్నం