భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
స్వయంగా మంత్రి ప్రకటన చేస్తూ… రేట్లు పెంచమని చెప్పిన తర్వాత రోజే రేట్లు పెంచుతూ మెమోలు రిలీజ్ చేస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం

ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోరా… ఎందుకు పదే పదే ఇలాగే చేస్తున్నారని సూటి ప్రశ్న!