భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..గురుకులాల్లో వసతుల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ
గురుకులాల్లో వసతులు సరిగా లేవని ఆహారం తింటున్న విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారంటూ పిల్ దాఖలు
నాణ్యమైన, శుభారమైన ఆహారం పెట్టడం లేదన్న లాయర్
డిసెంబర్ లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదన్న న్యాయవాది

కల్తీ ఆహారం నిరోధించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించట్లేదని వాదన
ఈనెల 28న దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశం