.భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇవ్వాళ (12/08/2025) భారీ వర్ష సూచన ఉంది. ఈ నేపధ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలి. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చూసుకోండి. సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోగలరు..
