భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం KMM, VKB, SRD, MDK, కామారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కొత్తగూడెం, WGL, HNK, జనగాం, భువనగిరి, RR, HYD, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం వారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది.
