జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా యుగంధర్

భారత్ న్యూస్ విజయవాడ…జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా యుగంధర్

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ పి.యుగంధర్ నియమితులయ్యారు.
ఇప్పటివరకు అనంతపురం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న యుగంధర్ ని పదోన్నతి పై కృష్ణాజిల్లా డిఎంహెచ్ఓ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.