..భారత్ న్యూస్ హైదరాబాద్….మరో వివాదంలో HCA
HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల కలకలం
అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్ల ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం
నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఎక్కువ వయసున్న ప్లేయర్లు

HCA పై, పలువురు ప్లేయర్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు