భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పై కేసు నమోదు చేసిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.
అజ్మీరా లక్య అనే వృద్ధ వికలాంగ రైతు యూరియా లైన్లో నిలవడి, తొక్కిసలాటలొ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసినదే. యూరియా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని.
