తెలంగాణ చేనేత కార్మికుల కోసం ప్రకటించిన రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కోరింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణ చేనేత కార్మికుల కోసం ప్రకటించిన రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కోరింది.