భారత్ న్యూస్ ఢిల్లీ…..భారతీయులకు పిడుగులాంటి వార్త.. హెచ్-1బీ వీసాదరఖాస్తు రుసుం లక్ష డాలర్లు
అమెరికా (USA)లో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు.
