114 రాఫెల్‌ జెట్ల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌.

భారత్ న్యూస్ నెల్లూరు..114 రాఫెల్‌ జెట్ల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌.

🇫🇷 ఫ్రెంచ్‌ విమాన నిర్మాణ సంస్థ డసాల్ట్‌ నుంచి యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది

దాదాపు ₹1.6 లక్షల కోట్లు భారీ ప్రాజెక్ట్

మొదటి 18 విమానాలు తయారీదారు నుండి నేరుగా వస్తాయి.

మిగిలిన 96 విమానాలు భారతదేశంలోనే ఒక భారతీయ కంపెనీతో కలిసి తయారు చేయాల్సి ఉంటుంది.