.భారత్ న్యూస్ హైదరాబాద్….గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రశాంతంగా కోనసాగుతున్న వినాయకుల నిమజ్జనం ప్రక్రియ.
ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమల నిమజ్జనం
– హుస్సేన్ సాగర్ లో 11 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం
నిమజ్జన కార్యక్రమం సాఫీగా, సురక్షితంగా జరిగేలా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్, అధికారులు
– వినాయక చవితి ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 11 వేల టన్నుల కు పైగా అధిక వ్యర్థాల సేకరించిన సిబ్బంది.
జవహర్ నగర్ లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలింపు.
నిమజ్జన పాయింట్ లు, నిమజ్జన ఊరేగింపు మార్గాలలో వ్యర్థాల తొలగింపును వేగవంతం చేసిన జీహెచ్ఎంసీ

– నగర వ్యాప్తంగా నేడు , రేపు ముమ్మరంగా సానిటేషన్ డ్రైవ్….