డాన్స్‌లో సెన్సేషన్.. చదువులో గ్రాడ్యుయేషన్ డాక్టర్ శ్రీలీల..

భారత్ న్యూస్ విజయవాడ…డాన్స్‌లో సెన్సేషన్.. చదువులో గ్రాడ్యుయేషన్ డాక్టర్ శ్రీలీల..

Ammiraju Udaya Shankar.sharma News Editor…టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తాజాగా తన ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి, అధికారికంగా డాక్టర్ పట్టా అందుకున్నారు.

వరుస షూటింగ్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నప్పటికీ, చదువుపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ ఘనత సాధించారు.

ఫిబ్రవరి 11, 2026న జరిగిన కాన్వకేషన్ వేడుకలో ఆమె పట్టా అందుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..