.భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 10లో రూ.350 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా..!
రాత్రికి రాత్రే ప్రభుత్వ బోర్డు తొలగించి VR infra అనే ప్రైవేటు సంస్థ పేరుతో బోర్డు ఏర్పాటు.

15 రోజుల క్రితం స్టే పేరుతో రూ. 150 కోట్ల విలువైన జల మండలి స్థలం ఆక్రమించిన కబ్జాదారులు.