శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

…భారత్ న్యూస్ హైదరాబాద్…శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి రూ.3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు

ముగ్గురు నిందితులు అరెస్ట్…..