భారత్ న్యూస్ హైదరాబాద్….కొండెక్కుతున్న బంగారం ధరలు.
ఒక్కసారిగా రూ. 3 వేలు పెంపు..
తులం 24K గోల్డ్ రూ.1,40,820
తులం 22K గోల్డ్ రూ.1,28,438
బంగారం బాటలోనే వెండి ధరలు
కిలో వెండి ధర రూ. 2,34,000
అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం..
డాలర్ పడిపోవటంతో గోల్డ్‌పై ఇన్వెస్టర్ల మొగ్గుచూపు..
