మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.

భారత్ న్యూస్ విజయవాడ…మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

10 గ్రాములపై రూ. 660 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,480..

10 గ్రాములపై రూ. 600 పెరిగి 22 క్యారెట్ల బంగారం ధర రూ.
1,27,850..

కిలోపై రూ. 12 వేలు పెరిగి రూ. 2,63,000కు చేరిన వెండి ధర…