భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీతో హెలీబోన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేయబోతున్నాం ..
దేశంలో ఇలాంటి సర్వే ఎప్పుడూ చేపట్టలేదు

SLBC టన్నెల్ పునరుద్ధరణ చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి