భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..గో బ్యాక్ మార్వాడీ’.. నేడు తెలంగాణ బంద్!
📍స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ బంద్కు OU JAC పిలుపు
మార్వాడీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు బంద్కు
సహకరించాలని కోరిన OU JAC
ఈ బంద్కు పలు
జిల్లాల్లోని వ్యాపారులు, పలు సంఘాల నాయకులు మద్దతు
నల్గొండ, వరంగల్, జనగామ, మక్తల్, దేవరకొండ సహా పలు ప్రాంతాల్లో షాపులు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన.
