…భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించిన అధికారులు
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సీఎంకు నివేదికను అందజేసిన అధికారులు

నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు కమిటీని నియమించిన ప్రభుత్వం
నీటిపారుదల శాఖ సెక్రెటరీ, న్యాయ శాఖ సెక్రెటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీ
నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈనెల 4న రాష్ట్ర కేబినెట్ కు సమర్పించనున్న కమిటీ